
కాబూలీ శనగలతో మాములుగా కూరలు చేసుకుంటూ ఉంటాము, కానీ వీటితో సలాడ్ చేస్తే చాలా లైట్‌గా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి దీన్ని ఎవరైనా తినచ్చు, తప్పకుండా ఈ హెల్దీ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.
#sanagalasalad #homecookingtelugu #chanasalad #homecooking #hemasubramanian
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/shop/homecookingshow
Here’s the link to this recipe in English: bit.ly/3aAFYYE
తయారుచేయడానికి: 15 నిమిషాలు
వండటానికి: 20 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు:
కాబూలీ శనగలు – 1 / 2 కప్పు (రాత్రంతా నానపెట్టినవి)
చిటికెడు ఉప్పు
1 నిమ్మకాయ రసం
ఆలివ్ ఆయిల్ – 1 టేబుల్‌స్పూన్
ఉప్పు – 1 / 4 టీస్పూన్
మిరియాల పొడి
ఉల్లిపాయ – 1 (తరిగినది)
కాప్సికం – 1 (తరిగినది)
కీరా దోసకాయ – 1 (తరిగినది)
తరిగిన చెర్రీ టొమాటోలు
తరిగిన యెల్లో చెర్రీ టొమాటోలు
తరిగిన కొత్తిమీర
చాట్ మసాలా పొడి – 1 / 4 టీస్పూన్
You can buy our book and classes on www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: www.21frames.in/homecooking
FACEBOOK – www.facebook.com/HomeCookingTelugu
YOUTUBE: www.youtube.com/homecookingtelugu
INSTAGRAM – www.instagram.com/homecookingshow
A Ventuno Production : www.ventunotech.com
source